ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజంపేటలో ఘనంగా సౌమ్యనాథస్వామి కళ్యాణ మహోత్సవం

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సౌమ్యనాథస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పండితులు వేద మంత్రాలతో కన్నుల పండువగా నిర్వహించారు. కరోనా దృష్ట్యా కొద్దిపాటి భక్తులతోనే కార్యక్రమం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

kadapa dst rajampeta consistency  nandaloor swamyvari temple brhamaosthavalu
kadapa dst rajampeta consistency nandaloor swamyvari temple brhamaosthavalu

By

Published : Jul 6, 2020, 10:29 AM IST

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూరులోని సౌమ్యనాథస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కరోనా నేపథ్యంలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులను పెద్దగా అనుమతించలేదు. పరిమిత సంఖ్యలో భక్తుల మధ్య స్వామివారి కళ్యాణ క్రతువును పూర్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details