కడప జిల్లా జాయింట్ కలెక్టర్ బి.శివారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరి కిరణ్ మాట్లాడుతూ శివారెడ్డి విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. తహసీల్దార్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన దాదాపు 30 సంవత్సరాలుగా వివిధ హోదాలలో పనిచేశారని తెలిపారు.
కడప జిల్లా జాయింట్ కలెక్టర్ ఉద్యోగ విరమణ.. - kadapa dst joint collector
కడప జిల్లా జాయింట్ కలెక్టర్ బి.శివారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శివారెడ్డి మండల తహసీల్దార్‌గా ఉద్యోగ బాధ్యతలు మొదలుపెట్టి జాయింట్ కలెక్టర్ స్థాయికి ఎదిగారని కలెక్టర్ హరికిరణ్ కొనియాడారు.
kadapa dst joint collector retirement function