ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత మనపై ఉందని... కడప డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. స్ఫూర్తితో విధులు నిర్వహించాలని కోరారు. కమాండ్ కంట్రోల్ సిబ్బంది వల్ల జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా పోలీసులు ఉన్నారనే భరోసా కల్పించాలని పేర్కొన్నారు.
'ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా.. పోలీసులే భరోసా కల్పించాలి' - కడప పోలీసులకు డీఎస్పీ ప్రశంసా పత్రాలు న్యూస్
పోలీసులు చిత్తశుద్ధితో పని చేయాలని కడప డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
!['ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా.. పోలీసులే భరోసా కల్పించాలి' kadapa dsp suryanarayana appreciation to police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7789196-878-7789196-1593233389775.jpg)
kadapa dsp suryanarayana appreciation to police