ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం కడప జిల్లా పర్యటన ఖరారు... గోడపత్రిక ఆవిష్కరణ - కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభం వార్తలు

డిసెంబరు మూడో వారంలో సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తారని... ఆ జిల్లా పాలనాధికారి హరికిరణ్ తెలిపారు.

kadapa district collector pressmeet on cm tour in district

By

Published : Nov 20, 2019, 8:21 PM IST

సీఎం కడప జిల్లా పర్యటన ఖరారు... గోడపత్రిక ఆవిష్కరణ
డిసెంబర్ మూడో వారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి కపడ జిల్లా పర్యటనకు రానున్నట్లు... జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. పర్యటనలో భాగంగా ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. 'నవశకం' పేరిట ముద్రించిన గోడ పత్రాలను పాలనాధికారి ఆవిష్కరించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details