చిట్టీల పేరుతో కోట్లలో టోకరా - undefined
చిట్టీల పేరుతో కడప తాలుక తన పరిధిలో భార్యాభర్తలు కోట్ల రూపాయలతో పరారయ్యారు. బాధితులు పిర్యాదుతో పోలీసులు కేసు నమేదు చేశారు.
![చిట్టీల పేరుతో కోట్లలో టోకరా](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2667502-682-55168428-fa24-44c2-a3d7-bd1e3602be18.jpg)
చిట్టీల పేరుతో మోసం
చిట్టీ పేరుతో కడప తాలుకాలో కోట్ల రూపాయలతో భార్యాభర్తలు పరారయ్యారు. బాలాజీ నగర్‌కు చెందిన మల్లికార్జున్ రెడ్డి, హరిత దంపతులు కొంతకాలంగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. సుమారు ఒక్కొక్కరు 5 నుంచి 10 లక్షల వరకూ చిట్టీ వేశారు. నాలుగు రోజులు నుంచి భార్యాభర్తలు ఇద్దరూ కనిపించకుండా పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిట్టీల పేరుతో మోసం