కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి ముగ్గు గనుల పేలుళ్ల ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వెంటనే సహాయం అందించి ఆదుకోవాలని మృతుల కుటుంబీకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పేలుళ్లలో ఆత్మీయులను కోల్పోయామంటూ కన్నీరుమున్నీరయ్యారు. మామిళ్లపల్లి పేలుళ్ల ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు.
మమ్నల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: మృతుల కుటుంబ సభ్యులు - kadapa blast news
కడప జిల్లా పేలుళ్ల ఘటనలో తమ ఆత్మీయులు చనిపోయారని మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు.
కడప పేలుళ్ల బాధిత కుటుంబాల ఆవేదన