కడప జిల్లా బద్వేలు నూర్ బాషా కాలనీలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ మస్తాన్ వలీ కేసులో పురోగతి లభించింది. మృతుడి భార్య సమీనా వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్థాపం చెందిన మస్తాన్ వలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడి. ఈ ఘటనలో సమీనా, ఆమె ప్రియుడు మున్నా పై పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్య వివాహేతర సంబంధంతోనే భర్త ఆత్మహత్య
కడప జిల్లా బద్వేలులో బలవన్మరణానికి పాల్పడిన మస్తాన్ వలీ. భార్య వివాహేతర సంబంధంపై మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని నిర్ధారించిన పోలిసులు.
భార్య వివాహేతర సంబంధం... భర్త ఆత్మహత్య