కడప జిల్లా జమ్మలమడుగులో సమతా దళిత్ యునైటెడ్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావుపూలే జయంతి నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో తక్కువ మంది వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ జ్యోతిరావు పూలే విగ్రహానికి గజమాల వేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు జీ.జె. సైమన్, ప్రధాన కార్యదర్శి పి. బాబు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
జమ్మలమడుగులో ఘనంగా పూలే జయంతి - lockdown in jammlamadugu
కడప జిల్లా జమ్మలమడుగులో సమతా దళిత్ యునైటెడ్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావుపూలే జయంతి జరిగింది. వ్యక్తిగత దూరం పాటిస్తూ నాయకులు వేడుక నిర్వహించారు.
జమ్మలమడుగులో జ్యోతిరావుపూలే జయంతి