కడప జిల్లాలో ఉన్నంత కీర్తిప్రతిష్టలు, మంచితనం మరేక్కడా ఉండవని... జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ అన్నారు. బాలల దినోత్సవాన్ని సందర్భంగా... కడపలోని కోర్టు ఆవరణంలో ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పత్రికా ప్రతినిధులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అన్నమయ్య, కవయిత్రి మొల్ల, వీరబ్రహ్మం వంటి గొప్ప వ్యక్తులు కడప జిల్లాలోనే జన్మించారని పేర్కొన్నారు. జిల్లాలో నేరాల సంఖ్య బాగా తగ్గిందని వివరించారు.
కడప జిల్లా... కీర్తిప్రతిష్టలకు ప్రతీక: జస్టిస్ శ్రీనివాస్ - Justice Srinivas presents Reminders in kadapa news
రాష్ట్రంలోని 13 జిల్లాల కంటే... కడప జిల్లా ఉత్తమంగా ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ అన్నారు. అన్నమయ్య, కవయిత్రి మొల్ల, వీరబ్రహ్మం వంటి మహోన్నత వ్యక్తులకు కడప జిల్లా జన్మస్థలమని పేర్కొన్నారు.
Justice Srinivas presents Reminders in kadapa