కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు ఐసీఎల్ కాలనీ వద్ద ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఎమ్మెల్యే వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. డ్రైవర్ అప్రమత్తతో ఎమ్మెల్యేకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి తప్పిన ప్రమాదం - kadapa district latest news
జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వాహనం ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి...విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.
జమ్మలమడుగు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం