ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిమ్స్ లో నాలుగో రోజుకు చేరిన జుడాల సమ్మె - రిమ్స్ లో నాలుగో రోజుకు చేరిన జుడాల సమ్మె

సమస్యల పరిస్కారం కోసం కడప రిమ్స్ లో జూడాలు చేస్తున్న సమ్మె నాల్గో రోజుకు చేరుకుంది. నల్లపట్టీలు ధరించి వారంతా విధులకు హాజరయ్యారు.

Judas strike reaches fourth day in Rims
రిమ్స్ లో నాలుగో రోజుకు చేరిన జుడాల సమ్మె

By

Published : Aug 11, 2020, 7:00 PM IST

సమస్యల పరిస్కారం కోసం కడప రిమ్స్ లో జూడాలు చేస్తున్న సమ్మె నాల్గో రోజుకు చేరుకుంది. నల్లపట్టీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం ఇప్పటి వరకు తమ సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వరకు నల్లపట్టీలు ధరించి విధులకు హాజరవుతామని చెప్పారు.

వచ్చే బుధవారం నుంచి కరోనా బాధితులకు వైద్య సేవలకు హాజరవ్వబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తూ జీవోలను విడుదల చేస్తే… రెట్టించిన ఉత్సహంతో పని చేస్తామని తెలిపారు. ఇప్పటికే 20 మంది జూడాలు కరోనా బారిన పడ్డారన్నారు. ఉన్న వారితోనే విధులు నిర్వహించాలంటే కష్టమని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details