కడప జిల్లా తాడిపత్రి ప్రధాన రహదారిలోని తిప్పలూరు గ్రామం వద్ద ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై ఏడుగురిని ఎక్కించుకున్నాడు. ప్రయాణ సమయంలో కనీసం మాస్క్ కూడా ధరించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం చేయడమే ప్రమాదం అంటే.. ఈ ఘటనలో ఏకంగా ఎనిమిది మంది ప్రయాణించారు.
ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే..