బీఎస్-3 వాహనాలకు బీఎస్-4గా తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి, రిజిస్ట్రేషన్లు చేయించారనే అభియోగాలపై కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు అస్మిత్ రెడ్డిలు కాసేపట్లో విడుదల కానున్నారు. ఈ మేరకు వారి తరఫు న్యాయవాది బెయిల్‌కు సంబంధించిన పత్రాలను జైలు అధికారులకు అందజేశారు. ఆయన విడుదల కాబోతున్నారన్న వార్తతో భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు కారాగారం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 52రోజులపాటు ఆయన కారాగారంలో ఉన్నారు.
కాసేపట్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి విడుదల... కారాగారం వద్దకు వచ్చిన శ్రేణులు - జేసీ ప్రభాకర్ రెడ్డి విడుదల వార్తలు
కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు అస్మిత్ రెడ్డిలు కాసేపట్లో విడుదల కానున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు కారాగారం వద్దకు చేరుకున్నారు.
మరికొద్దిసేపట్లో జేసీ విడుదల.. కారాగారం వద్ద భారీసంఖ్యలో అభిమానులు
Last Updated : Aug 6, 2020, 5:54 PM IST