..
'పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేస్తే సహించం' - janasena comments on ysrcp leader ramachandraiah
వైకాపా నేత రామచంద్రయ్య.. తమ అధినేత పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని కడప జనసేన ఇన్చార్జ్ సుంకర శ్రీనివాస్ చెప్పారు. రామచంద్రయ్య స్వంతంత్రత లేని నేత అని విమర్శించారు. అలాంటి వ్యక్తికి తమ నేతను విమర్శించడం తగని పని అన్నారు. తెలంగాణ సీఎంతో ఆరుగంటలు మాట్లాడిన సీఎం జగన్ ...పక్కనే ఉన్న అమరావతి రైతులతో కనీసం ఒక గంట మాట్లాడకపోవడం దారుణమని ఆవేదన చెందారు.
మీడియాతో మాట్లాడుతున్న కడప జనసేన పార్టీ ఇంఛార్జ్ సుంకర శ్రీనివాస్