రాజంపేటలో జనసైనికుల ర్యాలీ కడప జిల్లా రాజంపేటలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్అభిమానులు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజంపేట ప్రాంతంలో జనసేన పార్టీ లేదని కొందరు వ్యాఖ్యానించడం సరికాదన్నారు.తమకు బలముందని నిరూపించడానికే ర్యాలీ చేసినట్టుపార్టీ నాయకుడు వెంకటరమణ తెలిపారు.