జమ్మలమడుగు నగర పంచాయతీలో సీపీఐకి చెందిన మహ్మద్ రఫీ 20 వార్డుకు నామినేషన్ దాఖలు చేశారు. నగర పంచాయతీ కార్యాలయంలో మొత్తం 5 వార్డులను నామ పత్రాల స్వీకరణకు కేటాయించారు. తొలిరోజు నామ పత్రాలు దాఖలు చేసేందుకు ఎవరూ రాలేదు. కడప జిల్లాలో రాజకీయ అనిచ్చితి ఏర్పడడంతో తొలిరోజు నామ పత్రాలు దాఖలు కాలేదు.
జమ్మలమడుగులో ఒకే ఒక్క నామినేషన్
కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీలో కేవలం ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. ఇక్కడి నగర పంచాయతీలో మెుత్తం 20 వార్టులు ఉన్నాయి.
జమ్మలమడుగులో ఒకే ఒక్క నామినేషన్