కమలాపురంలో జలశక్తి అభియాన్ కేంద్రం నోడల్ పర్యటన - jalashakthi abiyan nodal visiting in kamalapuram
కడప జిల్లా కమలాపురంలో జలశక్తి అభియాన్ కేంద్రం నోడల్ సిబ్బంది పర్యటించారు. పెద్ద చెప్పలి గ్రామపంచాయతీలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన చెట్ల పెంపకాన్ని పరిశీలించారు. పెద్ద మెుత్తంలో సముదాయుక పెంపకాన్ని చేపట్టినందుకు రైతు రామసుబ్బమ్మను సిబ్బంది అభినందించారు.
కమలాపురంలో జలశక్తి అభియాన్ కేంద్రం నోడల్ పర్యటన
.