ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో 3 రోజులు సీఎం పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన - jagana mohan reddy tour at kadapa on this month to start development programmes

ఈ నెల 23, 24, 25 తేదీల్లో ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నట్లు పులివెందులు డెవలప్​మెంట్ అధికారి అనిల్​కుమార్ తెలిపారు.

jagana mohan reddy tour at kadapa on this month to start development programmes
కడప జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

By

Published : Dec 20, 2019, 1:36 PM IST

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు చెపుతున్న అనీల్ కుమార్ రెడ్డి

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఈ నెల 23, 24, 25తేదీల్లో పర్యటించనున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీ ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన, రాయచోటి పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పులివెందుల డెవలప్​మెంట్​ అధికారి అనిల్ కుమార్​రెడ్డి తెలిపారు. పులివెందులలో భారీ ఎత్తిపోతల పథకాల ఆవిష్కరణ చేస్తారు. అలాగే జిల్లావ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే నిధులు విడుదలయ్యాయి. వాటికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. జగన్ పర్యటనకు జిల్లాలో అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అనిల్ కుమార్ రెడ్డి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details