సెప్టెంబర్ 2న కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. పులివెందులో వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 2న కడపలో సీఎం పర్యటన - kadapa
వచ్చే నెల 2న కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు.
సెప్టెంబర్ 2న కడపలో సీఎం పర్యటన
ఇదీ చదవండి