ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వివేకా హత్య కేసులో నివేదికను ఈనెల 23లోపు అందజేయండి' - వివేక హత్యకేసు తాజా న్యూస్

వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదికను ఈ నెల 23లోపు తమకు సమర్పించాలని సిట్​ అధికారులను హైకోర్టు ఆదేశించింది. కేసును సీబీఐకు అప్పగించాలన్న తెదేపా నేత బీటెక్​ రవి పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం నివేదికను సీల్డ్​ కవర్​లో న్యాయస్థానానికి, ప్రభుత్వానికి ఇవ్వాలని హుకుం జారీ చేసింది. తదుపరి విచారణను 2020 జనవరి 3కు వాయిదా వేసింది.

investigation on b tech ravi petion on vivekha murder case   in high court
బీట్​క్ రవి పిటీషన్​పై హైకోర్ట్​లో విచారణ

By

Published : Dec 17, 2019, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details