ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయవాది సుబ్రహ్మణ్యం మృతి కేసులో ముమ్మర దర్యాప్తు - కడప నేటి వార్తలు

కడపలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన న్యాయవాది సుబ్రహ్మణ్యం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

investigation in lawyer subrahmanyam suspected death
న్యాయవాది సుబ్రహ్మణ్యం మృతి కేసులో ముమ్మర దర్యాప్తు

By

Published : Mar 3, 2021, 5:04 PM IST

కడప నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుబ్రహ్మణ్యం చరవాణిని స్వాధీనం చేసుకున్న పోలీసులు... న్యాయవాదికి ఏమైనా కుటుంబ సమస్యలు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో న్యాయవాది సుబ్రహ్మణ్యం వద్ద పనిచేస్తున్న జూనియర్ న్యాయవాదులను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details