ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైరస్ నిరోధక చర్యలతో పాటు వ్యాక్సినేషన్ వేగవంతం: కడప డీఎంహెచ్​వో అనిల్ కుమార్

కరోనా కేసుల పెరుగుదలతో రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో కడప జిల్లాలో పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యామని డీఎంహెచ్​వో అనిల్‌ కుమార్‌ వెల్లడించారు. వైరస్ నిరోధక చర్యలతో పాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేసినట్లు చెప్పారు. కరోనా నివారణ చర్యలు, టీకా కార్యక్రమంపై.. కడప జిల్లా డీఎంహెచ్​వో అనిల్ కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

By

Published : Apr 2, 2021, 8:48 PM IST

anil kumar, kadapa dmho
కడప డీఎంహెచ్​వో, అనిల్ కుమార్

కడప జిల్లా డీఎంహెచ్​వో అనిల్ కుమార్‌తో ముఖాముఖి

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details