కడపలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఇందాదు సొసైటీ రంజాన్ తోఫాను పంపిణీ చేసింది. దాదాపు 300 మంది నిరుపేద ముస్లింలకు.. తమ సొసైటీ తరపున రంజాన్ తోఫాను పంపిణీ చేశామని ఆ సొసైటీ అధ్యక్షుడు మహబూబ్ బాషా చెప్పారు. 2013 నుంచి రంజాన్ మాసంలో మొదటి ఆదివారం కులమతాలకు అతీతంగా 400 మంది నిరుపేదలకు పదిహేను రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నిరుపేదలకు ఇందాదు సొసైటీ.. రంజాన్ తోఫా పంపిణీ - today Distribution of Ramadan tofa news update
తమ సొసైటీ తరపున 400 మంది నిరుపేదలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశామని ఆ సొసైటీ అధ్యక్షుడు మహబూబ్ బాషా తెలిపారు. పదిహేను రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను అందజేశామన్నారు.
రంజాన్ తోఫా పంపిణీ