కడప జిల్లా కాగితాల పెంటకు చెందిన మహబూబ్ బాషా ఇంట్లో టీ చేస్తుండగా గ్యాస్ రెగ్యులేటర్ నుంచి మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉన్నవారు ఆందోళన చెంది బయటికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. తృటిలో ప్రమాదం తప్పింది. రెగ్యులేటర్‌కు స్ప్రింగులు ఊడిపోయిన కారణంగానే మంటలు వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
పేలిన గ్యాస్‌సిలిండర్... తప్పిన ప్రమాదం - fire accident
ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటన కడప జిల్లా కాగితాల పెంట గ్రామంలో జరిగింది.

పేలిన గ్యాస్‌సిలిండర్