25 మంది విద్యార్థులకు అస్వస్థత... - Illness with eating crazy castor beans
కుంబర్లపల్లెలో విద్యార్థులకు అస్వస్థత
20:32 August 19
చిత్తూరు: వి.కోట మండలం కుంబర్లపల్లెలో విద్యార్థులకు అస్వస్థత
చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుంబర్లపల్లెలో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థులను వారి తల్లిదండ్రులు... వి.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెర్రి ఆముదం గింజలు తినడంతో వాళ్లు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి..
e-kyc: వాలంటీర్, రేషన్ డీలర్ల వద్దే ఈ-కేవైసీ నమోదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్
Last Updated : Aug 19, 2021, 9:42 PM IST