కడప జిల్లా వీరపునాయునపల్లె మండలంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి 30 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, ఒక ఆటో సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు.
కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత - kadapa latest updates
కడప జిల్లా వీరపునాయునపల్లె మండలంలో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 30 మద్యం బాటిళ్లు, ఒక కారు, ఒక ఆటో సీజ్ చేశారు.

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత