ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిషేధిత పొగాకు పట్టివేత.. ఇద్దరు అరెస్ట్​ - మైదుకూరు తాజా వార్తలు

కడప జిల్లా మైదుకూరు వద్ద రెండు లక్షలు విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుబడ్డాయి. ఈ ఘటనలో ఓ మినీ ట్రక్​తో పాటు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

illegal tobacco
నిషేధిత పొగాకు పట్టివేత

By

Published : Apr 7, 2021, 2:31 PM IST

కడప జిల్లా మైదుకూరులో నిషేధిత పొగాకు ఉత్పత్తులతో వెళుతున్న మినీ ట్రక్​ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో రెండు లక్షల విలువైన సరుకుతో పాటు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఈ సరుకు వస్తుందన్న ముందస్తూ సమాచారంతో.. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిందితులు బ్రహ్మంగారిమఠానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. దీని వెనుక ఇంకా ఏవరెవరు ఉన్నారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details