ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో 6 అక్రమ ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం - illegal sand transport tractors seized in kadapa

ఇసుక అక్రమరవాణాపై పోలీసులు నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ అక్రమ రవాణా చేస్తున్న లారీలు, ట్రాక్టర్లను అడ్డుకుని నిందితులను అరెస్టు చేస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో  6 ఇసుక లారీలను  పోలీసులు పట్టుకున్నారు.

కడపలో 6అక్రమఇసుక ట్రాక్టర్లు స్వాధీనం

By

Published : Nov 8, 2019, 11:29 PM IST

కడపలో స్వాధీనం చేసుకున్న 6అక్రమఇసుక ట్రాక్టర్లు

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లె సమీపంలో ఇసుక అక్రమరవాణా చేస్తున్న 6 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మైదుకూరు మీదుగా పోరుమామిళ్ల వైపు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details