ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బద్వేల్​లో అక్రమ మద్యం పట్టివేత..ఇద్దరు అరెస్ట్​ - Illegal liquor confiscation in Badwel kadapa district

కడప జిల్లా బద్వేల్​లో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి న్యాయం స్థానం ఎదుట హాజరుపరిచారు.

బద్వేల్ లో అక్రమ మద్యం పట్టివేత
బద్వేల్ లో అక్రమ మద్యం పట్టివేత

By

Published : Oct 6, 2020, 1:45 PM IST

కడప జిల్లా బద్వేల్​లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మద్యం అక్రమ రవాణా అవుతుందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పోలుకుంట వద్ద తనిఖీ చేపట్టగా ఓ వాహనంలో మద్యాన్ని గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.

ABOUT THE AUTHOR

...view details