ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమశిల వెనుక జలాల్లో అక్రమంగా చేపల వేట - కడప జిల్లాలోని సోమశిల వెనక జలాల్లో అక్రమంగా చేపల వేట

జులై నుంచి సెప్టెంబరు వరకు జలాశయాల్లో చేపల వేటపై నిషేధం ఉన్నా.. కొందరు అక్రమార్కులు వేట కొనసాగిస్తూనే ఉన్నారు. కడప జిల్లాలోని సోమశిల వెనుక జలాల్లో కొంతమంది మత్స్యకారులు అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారు.

illegal fishing in somasila water in kadapa district
సోమశిల వెనక జలాల్లో అక్రమంగా చేపల వేట

By

Published : Jul 11, 2020, 9:09 AM IST

కడప జిల్లాలోని సోమశిల వెనుక జలాల్లో చేపల అక్రమ వేట జరుగుతోంది. ఒంటిమిట్ట మండలంలోని సోమశిల జలాల్లో ఇతర జిల్లాలకు చెందిన మత్య్సకారులు అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారు. జులై 1 నుంచి సెప్టెంబర్ వరకు జలాశయాల్లో చేపల వేటను మత్య్యశాఖ నిషేధించింది.

ఈ 3 నెలలు చేపలు గుడ్లు పెట్టే కాలం కావటంతో చేపల వేటపై నిషేధం ఉంది. అయితే నిబంధనలు అతిక్రమించి కొందరు అక్రమార్కులు చేపల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details