లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిచి మద్యం విక్రయాలకు పాల్పడుతున్న ఓవ్యక్తిని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఇంటిపై దాడి చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అతనిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించి ఎవరైనా మద్యం విక్రయాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయటంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారిణి స్వాతి హెచ్చరించారు.
అక్రమ మద్యం పట్టివేత...వ్యక్తిపై కేసు నమోదు - కడపలో వ్యక్తిపై కేసు నమోదు
కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమంగా మద్యం విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అతనిపై కేసులు నమోదు చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యం పట్టివేత