ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ఐటీకి ఎంపికైన విద్యార్థులకు 7,8 తేదీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇడుపులపాయకు 935 మంది, ఒంగోలు ట్రిపుల్ఐటీకి 936 మంది ఎంపికయ్యారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కోసం మొదటిరోజు 468 మందికి రెండోరోజు మిగిలిన వారికీ ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు వసతి గృహాల్లో భోజన వసతి సదుపాయాలను ఉచితంగా కల్పించారు.
నేటి నుంచి ట్రిపుల్ఐటీ ప్రవేశాలు - iiit idupulapaya
ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులకు ప్రవేశాల ప్రక్రియను అధికారులు నేడు ప్రారంభించనున్నారు.

నేటి నుంచి త్రిపుల్ ఐటీ ప్రవేశాలు