దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశాల్లో పాల్గొన్న 24 మందిని ప్రొద్దుటూరులో అధికారులు గుర్తించారు. వారిని పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రక్త నమూనాలు సేకరించి తిరుపతికి పంపించారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
దిల్లీకి వెళ్లిన ప్రొద్దుటూరు వాసులు గుర్తింపు
దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశాలకు వెళ్లివచ్చిన 24 మందిని ప్రొద్దుటూరులో అధికారులు గుర్తించారు. వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
identification-of-24-people-who-went-to-delhi-in-cadapa
TAGGED:
కడపలో కరోనా కేసుల వివరాలు