కడప జిల్లా ఎర్రగుంట్ల ఐసీయల్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఐసీయల్ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల కడుపు కొడుతున్నారని ఆవేదన చెందారు. దాదాపు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. కుటుంబం గడవాలన్నా కష్టంగా మారిందన్నారు. నెలకు కనీసం 26 రోజుల పనిధినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
జీతాలు లేక కుటుంబం గడవట్లేదు- ఐసీయల్ కాంట్రాక్ట్ కార్మికులు - news on icl
కడప జిల్లా ఎర్రగుంట్ల ఐసీయల్ కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలకు కనీసం 26 రోజుల పనిధినాలు కల్పించాలని కోరారు.
ఐసీయల్ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన