రాయచోటిలో వెలసిన వీరభద్రస్వామి దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కడప దేవాదాయశాఖ సూపరింటెండెంట్ జి.రమణమ్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆలయ సిబ్బంది, డీసీసీ బ్యాంక్, డైట్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. హుండీల ద్వారా 23 లక్షల87 వేల రూపాయలు, 7.500 గ్రాముల బంగారం, వెండి - 1కేజీ ఆదాయం వచ్చింది. ఈ మెుత్తాన్ని స్థానికంగా ఉన్న డీసీసీ బ్యాంక్లో భద్రపరిచారు.
రాయచోటి వీరభద్రాలయం హుండీ ఆదాయం రూ.23.87 లక్షలు
కడప జిల్లా రాయచోటిలోని వీరభద్రస్వామి ఆలయంలో హుండీని లెక్కించారు. అనంతరం సొమ్మును స్థానికంగా ఉన్న డీసీసీ బ్యాంక్లో భద్రపరించారు.
రాయచోటి వీరభద్రాలయం హుండీ ఆదాయం రూ.23.87 లక్ష లు