కడప జిల్లా పులివెందులకు వచ్చిన అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గుర్రపు స్వారీ చేసి ఆకట్టుకున్నారు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నడానికి వచ్చి ఈ ఫీట్ చేశారు. పక్కనే ఉన్న నల్లపరెడ్డి పల్లిలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు. అక్కడే ఉన్న గుర్రాన్ని చూసి స్వారీ చేయండ మొదలు పెట్టారు. నల్లపురెడ్డి పల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండ వారి పల్లి మలుపు వరకు స్వారీ చేశారు. ఈ స్వారీ దృశ్యాలను అక్కడే ఉన్న యువకులు చిత్రీకరించారు.
హిందూపురం ఎంపీ గుర్రపు స్వారీ... - అనంతపూరం
కడప జిల్లాకు వచ్చిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పులివెందలలో జరిగిన జగన్ పర్యటనలో ఎంపీ పాల్గొన్నారు. గుర్రపు స్వారీ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

గుర్రపు స్వారీ చేసి.. అందరినీ ఆకట్టుకున్న..హిందూపురం ఎంపీ
గుర్రపు స్వారీ చేసి.. అందరినీ ఆకట్టుకున్న..హిందూపురం ఎంపీ
ఇదీ చదవండి:చిత్తూరులో ఈటీవీ-జబర్దస్ బృందం..సందడి