ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసిన హిజ్రాలు - కమలాపుర్ లో బిర్యానీ పంపిణీ చేసిన హిజ్రాలు

కరోనా ప్రభావం వలన ఇబ్బంది పడుతున్న యాచకులు, పేద ప్రజలకు హిజ్రాలు తమ వంతు సాయంగా బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో పంపిణీ చేసినట్టు వారు తెలిపారు.

Hijras distributed biryani packets
బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేసిన హిజ్రాలు

By

Published : Apr 8, 2020, 3:50 PM IST

బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేసిన హిజ్రాలు

కడప జిల్లా కమలాపురంలో కరోనా ప్రభావం వలన ఇబ్బంది పడుతున్న యాచకులకు, పేద ప్రజలకు హిజ్రాలు తమ వంతు సాయంగా బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. హాసిని ట్రాన్స్​జెండర్స్ రాయలసీమ అధ్యక్షురాలు హాసిని ఆదేశాల మేరకు తమ వంతు సాయంగా 150 బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేసినట్టు వారు తెలిపారు.

ఇదీ చూడండి:ప్రభుత్వ ఉద్యోగి కాలర్​ పట్టుకున్న సీఐ

ABOUT THE AUTHOR

...view details