కడప జిల్లా బ్రాహ్మణపల్లిలో హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ పర్యటించారు. ఆ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన న్యాయస్థాన భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. నందలూరు కోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని కూడా పరిశీలించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేయాల్సి ఉంటుందని అధికారులకు చెప్పారు.
కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన న్యాయమూర్తి - latest news of kadapa higcourt vistis by judge
కడప జిల్లా రాజంపేట మండలం బ్రాహ్మణపల్లి వద్ద న్యాయస్థానం నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ పరిశీలించారు.

కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి
కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి
ఇదీ చూడండి: