కడపలో భారీ వర్షం కురిసింది. వర్షానికి నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. ఆర్టీసీ గ్యారేజ్‌లోకి వర్షం నీరు చేరిన కారణంగా.. కార్మికులు ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ రోడ్డు మొత్తం నీటితో నిండిపోయింది. మురుగు నీరు కాలువల్లో పొంగి ప్రవహించింది. బుగ్గవంక పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
కడపలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం - kadapa district newsupdates
కడపలో భారీ వర్షం కురిసింది. వర్షానికి నగరంలోని రోడ్లన్ని జలమయమయ్యాయి. బస్టాండ్ రోడ్డు మొత్తం నీటితో నిండిపోయింది.
కడపలో భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం