Heavy rain in kadapa: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కడప శివారు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. కడప నగరంలో వర్షం లేకపోయినప్పటికీ శివారు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. కడప నుంచి రిమ్స్‌కు వెళ్లే మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీపావళి పండుగ సమీపిస్తుండగా వర్షాలు కురవడంతో అటు ప్రజలు, ఇటు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కడప శివారులో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు - heavy rain in kadapa district
Heavy rain in kadapa: కడప శివార్లలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడం వల్ల జిల్లాలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో రోడ్లపై నుంచి నీరు ఏరులై పారుతోంది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కడప