ఉక్కపోతతో అల్లాడుతున్న కడప నగర వాసులకు కాస్త ఊరట లభించింది. సాయంత్రం కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో దాదాపు అరగంట పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మురికి కాలువలు పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
కడపలో భారీవర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - water
కడప నగరంలో భారీవర్షం కురిసింది. ఈదురుగాలులు, మెరుపులతో దాదాపు అరగంట సేపు ఏకధాటిగా వర్షం పడింది.
భారీ వర్షం