కడప జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమవ్వటంతో... వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కడపలో భారీ వర్షం... జలమయమైన రోడ్లు - కడపలో వర్షాలు
కడప జిల్లాలో భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
కడపలో భారీ వర్షం... జలమయమైన రోడ్లు
ఇదీ చదవండి: