బద్వేల్ లో ఈదురు గాలులతో భారీ వర్షం - rain latest news kadapa district
కడప జిల్లా బద్వేలులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షానికి కూలిన విద్యుత్ స్తంబం
కడప జిల్లా బద్వేలులో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం దాటికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రమాదవశాత్తు ఒక గేదె మృతి చెందగా.. పలువురి ఇళ్లు ఈదురు గాలులకు దెబ్బతిన్నాయి. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.