ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Viveka Murder Case: ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా - ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ

Viveka murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై.. నేడు కడప కోర్టులో తుది విచారణ జరగాల్సి ఉండగా.. న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా వాయిదా పడింది.

hearings in kadapa court on umashankar reddy bail petition
ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు తుది విచారణ

By

Published : Mar 21, 2022, 11:25 AM IST

Updated : Mar 21, 2022, 1:47 PM IST

Viveka murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు కడప కోర్టులో తుది విచారణ జరగాల్సి ఉండగా.. న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా వాయిదా పడింది. బెయిల్‌ పిటిషన్‌పై..ధర్మాసనం ఈనెల 23న తీర్పు వెల్లడించనుంది.

ఉమాశంకర్ రెడ్డికి బెయిలు మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సీబీఐ.. కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఉమాశంకర్ రెడ్డి బెయిలు పిటిషన్ కొట్టేయాలని కడప కోర్టులో సీబీఐ కౌంటర్ పిటిషన్ వేసింది.

Last Updated : Mar 21, 2022, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details