ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాగులో గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యం - aalamuru canal

ఆలమూరు గ్రామ సమీపంలోని వాగులో కొట్టుకుపోయిన హర్షద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. వాగులోని ముళ్లపొదల్లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

harshad dead body found in aalamuru canal

By

Published : Sep 28, 2019, 10:49 PM IST

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామ సమీపంలో వాగులో కొట్టుకుపోయిన హర్షద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈనెల 20వ తేదీన వాగుదాటుతూ ప్రమాదవశాత్తు హర్షద్​ గల్లంతయ్యాడు. వాగులోని ముళ్లపొదల్లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

ఆలమూరు వాగులో గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యం

ABOUT THE AUTHOR

...view details