కడప జిల్లా లింగాల మండలంలో వడగండ్ల వాన కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీవర్షం పడింది. ఇటీవల కాలంలో వడగండ్ల వర్షం రాలేదని స్థానికులు తెలిపారు.
లింగాల మండలంలో వడగండ్ల వాన - లింగాలలో వడగండ్ల వాన
కడప జిల్లా లింగాలలో వడగండ్ల వాన కురిసింది. దట్టమైన మేఘాలతో ఉన్నట్టుండి వడగండ్లతో భారీవర్షం పడింది.
లింగాలలో వడగండ్ల వాన