కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తొమ్మిది లక్షల రూపాయలు విలువచేసే గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. వాహన డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా.. వెంబడించి పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు.
గుట్కా బస్తాలు స్వాధీనం.. నలుగురు నిందితులు అరెస్ట్ - kadapa district news
తొమ్మిది లక్షల రూపాయలు విలువచేసే గుట్కా బస్తాలను ఎర్రగుంట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి.. న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు చెప్పారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు.
ఎర్రగుంట్లలో గుట్కా బస్తాల స్వాధీనం