కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామంలో వైకాపా - తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు, కొడవళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. బాధితులను రిమ్స్ కు తరలించారు.
వైకాపా - తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. 11 మందికి గాయాలు
కడప జిల్లా చక్రాయపేట మండలం పరిధిలో అధికార, ప్రతిపక్షాల నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. పరస్పర దాడుల్లో.. 11 మంది గాయపడ్డారు.
gropu-war-between-ycp-tdp-at-kadapa-district