పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కడప జిల్లా పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లి గ్రామ ప్రజలు వీరమరణం పొందిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు. గ్రామస్థులందరూ అమర సైనికుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి సంతాపం ప్రకటించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు కూడా పాల్గొన్నారు.
పుల్వామా అమర సైనికులకు ఘన నివాళులు - kadapa district latest news
పుల్వామా ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు కడప జిల్లా నల్లపురెడ్డిపల్లి గ్రామస్థులు ఘన నివాళి అర్పించారు. అనంతరం మౌనం పాటించారు.
పుల్వామా అమర సైనికులకు ఘన నివాళులు