ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చర్చి నిర్మాణానికి రూ.12 లక్షలు - కే అప్పాయపల్లె వార్తలు

కడప జిల్లా కే అప్పాయపల్లెలో చర్చి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ విధానంలో రూ.12 లక్షల విడుదలకు పరిపాలన అనుమతిచ్చింది

RRR Letter to CM Jagan
ఎంపీ రఘురామ

By

Published : Jun 25, 2021, 7:53 AM IST

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని కె.అప్పాయపల్లెలో సీఎస్‌ఐ చర్చి నిర్మాణానికి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ విధానంలో రూ.12 లక్షల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details